మరోచోట గోడదూకి ప్రశ్నపత్రం ఫొటో తీసిన యువకుడు
రెండు ప్రైవేటు పాఠశాలల నిర్వాకమేనని ప్రాథమికంగా గుర్తింపు
ఒకే రోజు ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఘటనలు
బందోబస్తు లోపాలపై సర్వత్రా విమర్శలు
పోలీసుల అదుపులో ఐదుగురు, పరారీలో ఇద్దరు
పరీక్ష రద్దు చేయం: కమిషనర్‌ కిషన్‌ వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఆంగ్లం పేపర్‌-1 పరీక్ష జరుగుతుండగానే ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని రెండు పరీక్ష కేంద్రాల నుంచి వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాలు బయటకు రావడం కలకలం రేపింది. ఆసిఫాబాద్‌ జిల్లా తాడిహత్నూర్‌లో ఉపాధ్యాయురాలే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి పంపించగా…మహబూబ్‌నగర్‌ జిల్లాలో యువకుడు ప్రహరీ దూకి వచ్చి ఫొటోలు తీసుకొని వెళ్లడం అక్కడి ఏర్పాట్ల లోపాలను ఎత్తిచూపింది. ఈ ఘటనలను తీవ్రంగా స్పందించిన అధికార యంత్రాంగం..అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో…
మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి ఆంగ్ల ప్రశ్నపత్రం సోమవారం బయటికి వెళ్లింది. జిల్లా విద్యాశాఖ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు అనంతరం అయిదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.అనురాధ వివరాలు వెల్లడించారు. ‘మరికల్‌ మండల కేంద్రానికి చెందిన నవీన్‌ ఉదయం 10.30-11 గంటల మధ్యలో పరీక్ష కేంద్రం గోడ దూకి ఓ విద్యార్థి ప్రశ్నపత్రం తీసుకొని చరవాణిలో ఫొటోలు తీశాడు. వాటిని స్థానిక పతిభా ఉన్నత పాఠశాల పీఈటీ ప్రవీణ్‌, చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన గౌతమ్‌ మోడల్‌ పాఠశాల కరస్పాండెంట్‌ రాజేందర్‌, పీఈటీ మోహన్‌లకు అందజేశాడు. వారు ప్రతిభ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు అమ్రేశ్‌తో సమాధానాలు రాయించి జిరాక్స్‌ ప్రతులు పీఈటీ మోహన్‌కు అందించారు. వాటిలో ఒక సమాధానాల ప్రతిని నవీన్‌ అదే కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న తన సోదరికి ఇచ్చాడు. ఆ రెండు పాఠశాలల విద్యార్థులకు ఆయా యాజమాన్యాలు సమాధాన ప్రతులు అందించినట్లు తెలిసింది.

హాల్‌టికెట్‌ నంబరుతో గుర్తింపు
వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నపత్రం వెలుగులోకి రావడంతో ఆ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి విచారణ ప్రారంభించారు. ప్రశ్నపత్రంపై ఉన్న హాల్‌టిక్కెట్‌ నంబరు మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్‌ బాలికల పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థిదని గుర్తించారు. ఫొటోలు తీసిన నవీన్‌తోపాటు..ఫొటో తీసేందుకు వినియోగించిన చరవాణి యజమాని బాలకృష్ణ, పీఈటీలు ప్రవీణ్‌, మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫొటో తీయడానికి ప్రశ్నపత్రం ఇచ్చిన విద్యార్థిని సైతం విచారిస్తున్నారు. పాఠశాల కరస్పాండెంట్‌ రాజేందర్‌, సమాధానాలు రాసిన ఆంగ్ల ఉపాధ్యాయుడు అమ్రేశ్‌ పరారీలో ఉన్నారు.’ అని ఎస్పీ అనురాధ చెప్పారు. ‘పరీక్ష గదిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన ఇన్విజిలేటర్‌ వెంకటయ్యపై కేసు నమోదు చేశామని, పరీక్ష కేంద్రంలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, మరొకర్ని పరీక్ష విధుల నుంచి తప్పించామని’ ఆ జిల్లా డీఈఓ సోమిరెడ్డి వెల్లడించారు. సదరు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారం నడిపినట్లు తేలితే వాటి గుర్తింపును కూడా రద్దు చేస్తామన్నారు.

ఆసిఫాబాద్‌లో ఉపాధ్యాయురాలి నిర్వాకం
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ పదో తరగతి పరీక్ష కేంద్రంలోనూ ఆంగ్లం పరీక్ష ప్రశ్నపత్రం ఉదయం 10.10 గంటలకు వాట్సప్‌లో వైరల్‌ అయింది. దీనిపై విచారణ చేసిన అధికారులు ఇన్విజిలేటర్‌ కృష్ణవేణి ఫొటో తీసి బయటకు పంపించినట్లు తేల్చారు. కృష్ణవేణి సహా..చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, అదనపు డిపార్ట్‌మెంట్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు.

లీకు కాదు.. మాల్‌ ప్రాక్టీస్‌ మాత్రమే: కమిషనర్‌
పరీక్షలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రాలు బయటకు వెళ్లాయని, అప్పటికే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్నందున ఇది దాన్ని లీకు అనలేమని, కేవలం మాల్‌ ప్రాక్టీసు మాత్రమేనని విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్‌ సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. పరీక్షను రద్దు చేసేది లేదని, మంగళవారం నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు ఇన్విజిలేటర్లను తొలగించినట్లు తెలిపారు.

ALSO READ:  ‍Why TRS And BJP Clashing On Petty Politics In Telangana?

10 COMMENTS

  1. I simply want to say I am just all new to blogs and really enjoyed your page. More than likely I’m likely to bookmark your website . You absolutely have tremendous stories. Kudos for revealing your blog.

  2. Faytech North America is a touch screen Manufacturer of both monitors and pcs. They specialize in the design, development, manufacturing and marketing of Capacitive touch screen, Resistive touch screen, Industrial touch screen, IP65 touch screen, touchscreen monitors and integrated touchscreen PCs. Contact them at http://www.faytech.us, 121 Varick Street, New York, NY 10013, +1 646 205 3214

  3. MetroClick specializes in building completely interactive products like Photo Booth for rental or sale, Touch Screen Kiosks, Large Touch Screen Displays , Monitors, Digital Signages and experiences. With our own hardware production facility and in-house software development teams, we are able to achieve the highest level of customization and versatility for Photo Booths, Touch Screen Kiosks, Touch Screen Monitors and Digital Signage. Visit MetroClick at http://www.metroclick.com/ or , 121 Varick St, New York, NY 10013, +1 646-843-0888

  4. It is actually near not possible to encounter well-qualified people on this content, fortunately you appear like you comprehend what you’re writing on! Thanks

  5. My wife and i got contented that Jordan could deal with his preliminary research because of the precious recommendations he gained while using the web page. It is now and again perplexing to simply always be handing out helpful tips a number of people have been selling. And now we take into account we have got the blog owner to appreciate for that. The specific explanations you have made, the straightforward blog menu, the friendships you will make it possible to promote – it’s most astounding, and it is assisting our son and our family know that that subject matter is awesome, and that is extremely fundamental. Thank you for everything!

  6. Hi here, just started to be familiar with your blogging site through Search engines like google, and discovered that it is pretty useful. I’ll truly appreciate if you decide to continue this idea.

  7. I would like to show my appreciation to this writer just for bailing me out of this type of difficulty. As a result of looking throughout the world-wide-web and getting thoughts which are not pleasant, I assumed my entire life was over. Existing minus the solutions to the difficulties you have fixed as a result of the guide is a crucial case, and the ones which could have badly affected my career if I hadn’t noticed the website. Your personal expertise and kindness in handling all the details was tremendous. I am not sure what I would’ve done if I hadn’t encountered such a solution like this. I am able to now relish my future. Thanks very much for this skilled and result oriented guide. I will not be reluctant to recommend your blog post to anybody who should have tips on this subject.

  8. Hi there, You’ve done an excellent job. I’ll definitely digg it and personally suggest to my friends. I’m sure they will be benefited from this website.

Comments are closed.