Helo App పై మీడియా చూడడం, షేర్ చేయడం మరియు డౌన్ లోడ్ చేయడం ఎలామిమ్మల్ని మీ స్నేహితులు మరియు ఇతర కంటెంట్ క్రియేటర్స్ తో అనుసంధానం చేయడం ద్వారా Helo మీకు అందిస్తుంది రోజువారీ వినోదాన్ని. 14 ప్రాంతీయ భాషల్లో నించి మీరు ఎంచుకున్న భాషలో సోషల్ మీడియా యొక్క ఉద్వేగభరిత ప్రపంచంలోకి ప్రయాణించేందుకు Helo పై మీ ప్రొఫైల్ ను మీరు ఎంతో సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. Helo app పనితీరుపై మీకు ఏవైనా సందేహాలుంటే, మీ కోసం
ఇక్కడ ఒక సత్వర మార్గదర్శి.

Helo social app లో కంటెంట్ ను చూడడం ఎలా ?

1. Search for ‘Helo’ on Google Play Store (for android users) or App Store (for Apple store)
ఆండాయిడ్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ లో లేదా యాపిల్ యూజర్లయితే యాప్ స్టోర్ లో ‘Helo’ కోసం సెర్చ్ చేయండి.

2. Download the app యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

3. Create your profile on Helo and select the language of your choice. Helo పై మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోండి మరియు మీరు కోరుకున్న భాషను ఎంచుకోండి.

4. You will be directed to the feed where you will see all sorts of entertaining posts in the selected languageఎంపిక చేసుకున్న భాషలో అన్ని రకాల వినోదాత్మక పోస్ట్ లను మీరు చూడగలిగే ఫీడ్ కు మీరు డైరెక్ట్ చేయబడుతారు.

5. To view a desired photo or post, you can click on it
కోరుకున్న ఫోటో లేదా పోస్ట్ చూడదల్చుకుంటే, మీరు దానిపై క్లిక్
చేయవచ్చు.

ALSO READ:  UPSC Civil Services – One Of The Best Career Options After Graduation

6. The image will open for you to have a better viewమెరుగైన వ్యూ కోసం ఆ ఇమేజ్ మీ కోసం ఓపెన్ అవుతుంది.

7. You can press back once you are done with itమీరు ఆ ఇమేజ్ ను చూసిన తరువాత వెనక్కు వెళ్ళేందుకు బ్యాక్ ను ప్రెస్ చేయవచ్చు.

8. Continue with scrolling the feed and repeating the same procedure to view media
ఫీడ్ ను స్ర్కోలింగ్ చేయడాన్ని కొనసాగించండి మరియు మీడియాను చూసేందుకు ఇదే ప్రొసీజర్ ను తిరిగి అనుసరించండి.

Helo India యాప్ పై మీడియాను షేర్ చేసుకోవడం ఎలా ?
There are two types of sharing available on Helo:Helo పై రెండు రకాల షేరింగ్ అందుబాటులో ఉంటుంది:

I. Share as your post
పోస్ట్ ను షేర్ చేసుకోవడం

1. Scroll through your feed
మీ ఫీడ్ నుంచి స్ర్కోల్ చేసుకుంటూ వెళ్ళండి.

2. Stop once you come across a certain content piece that you would like to share on your profileమీ ప్రొఫైల్ పై షేర్ చేయదల్చుకున్న నిర్దిష్ట కంటెంట్ రాగానే స్క్రోల్ చేయడం ఆపండి.

3. Click on the ‘Share’ icon, present at the bottom of that particular postఆ నిర్దిష్ట పోస్ట్ దిగువన ఉండే, షేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

4. You can write some content of your own to support that post, before sharing it (optional)దాన్ని షేర్ చేయడానికి ముందు మీరు కావాలనుకుంటే, ఆ పోస్ట్ కు సపోర్ట్ గా మీ సొంత వ్యాఖ్యలను కూడా రాయవచ్చు.

ALSO READ:  13,000+ People Have Bought Our Theme

5. Click on the ‘Post’ button in the top right corner of the screen స్క్రీన్ పై భాగంలో కుడి మూలన ‘పోస్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

6. It will automatically get reposted in your profileఅది ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ పై తిరిగిపోస్ట్ అయ్యేలా చేస్తుంది.

II. Share on Whatsapp
వాట్సాప్ పై షేర్ చేయడం

1. Scroll through your feed
ఫీడ్ పై స్ర్ర్కోల్ చేయండి

2. Stop once you come across a certain content piece that you would like to share with your friend, family member or a group on Whatsapp వాట్సాప్ పై మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గ్రూప్ తో షేర్ చేసుకోవాలనుకున్న నిర్దిష్ట కంటెంట్ పీస్ రాగానే స్క్రోల్ చేయడం ఆపండి.

3. Click on the ‘Whatsapp’ icon, present at the bottom of that particular postనిర్దిష్ట పోస్ట్ దిగువున ఉండే వాట్సాప్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

4. You will be redirected to the Whatsapp contactsమీరు వాట్సాప్ కాంటాక్ట్స్ కు రీడైరెక్ట్ చేయబడుతారు.

5. Easily select the people or groups you want to share the media with మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్న వారిని లేదా గ్రూప్ లను సులభంగా ఎంచుకోవచ్చు.

ALSO READ:  ‍Today's All 'Obsessive News Information' On Social Media Day

6. Press ‘Send’ and it will get delivered ‘సెండ్ ను ప్రెస్ చేయండి మరియు అది డెలివరీ చేయబడుతుంది.

How to download media on the Helo app?Helo app పై మీడియాను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?

If you come across a certain post (picture or video) which really catches your fancy, then you can easily
download it by following these steps:ఒక నిర్దిష్ట పోస్ట్ (పిక్చర్ లేదా వీడియో) నిజంగా మిమ్మల్ని ఆకట్టుకుంటే, దిగువ స్టెప్స్ ద్వారా మీరు సులభంగా దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

1. Click on the media to see its full version to judge whether you really like to proceed to download or notమీరు దాన్ని నిజంగా డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో లేదో
నిర్ణయించుకునేందుకు వీలుగా దాని ఫూర్తి వెర్షన్ ను చూసేందుకు మీడియాపై క్లిక్ చేయండి.

2. Just below the image or video, you will find an option for ‘Save’ఇమేజ్ లేదా వీడియోకు దిగువన, ‘సేవ్ ఆప్షన్ ను మీరు చూడవచ్చు.

3. Click on the ‘Save’ icon
సేవ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

4. The image/video will get saved in your phone’s gallery
ఆ ఇమేజ్ / వీడియో మీ ఫోన్ గ్యాలరీ లో సేవ్ అవుతుంది.

Related Stories:
స్థానిక కమ్యూనిటీలను ఏక తాటిపైకి తీసుకు వస్తున్న హెలో

హలో మిత్రులారా.. ఇవి పాటిస్తున్నారా?ఆన్ లైన్లో సురక్షితంగా ఉండటంఎలాగో చెబుతున్న హెలో! #KhabarLive